Amaravati: అవినీతి కేసులో చంద్రబాబు సింగపూర్ స్నేహితుడు రాజీనామా!

సింగపూర్ రవాణా మినిస్టర్ ఈశ్వరన్ వివిధ నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు తన పదవి నుంచి రాజీనామా చేసాడు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకి ఈయన మంచి మిత్రుడు కావడం గమనించదగ్గ విషయం.

2014-2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తను ఎన్నో ఆశలతో కట్టాలి అనుకున్న రాజధాని నగరానికి సింగపూర్ కన్సార్టియం తో ఒప్పందం చేసుకున్నాడు.
రాజధాని అమరావతి లో 33000 ఎకరాలు భూమిని తీసుకున్న బాబు గారు దానిలో కొంత భాగాన్ని సింగపూర్ కన్సార్టియం తో చేసుకున్న ఒప్పందం లో భాగంగా 4000 ఎకరాలు చదును చేసిన భూమిని ఇవ్వాలని భావించాడు.
కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వటం తో బాబు పప్పులు ఉడకలేదు.

రాజధాని రైతులు హర్షం!

ఇది ఇలా ఉండగా ఈ విషయాన్ని తెలుసుకున్న రాజధాని రైతులు జగన్ నిర్ణయాన్నిఇప్పుడు అర్ధం చేసుకున్నారు. ఇలాంటి అవినీతి పరుడు అయినా సింగపూర్ మంత్రి తో ఒప్పందం చేసుకోవటం వల్ల ఆ ఒప్పందం అమలు జరిగి ఉంటే మన రాష్ట్రానికి ఎంతో నష్టం చేకూరేది.

కేసు వివరాలు లోకి వెళ్తే సింగపూర్ రవాణాశాఖ మంత్రి అయినా ఈశ్వరన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రముఖ బిలినియర్ అయినా ఒంగ్ బేంగ్ సెంగ్ దెగ్గర $297842 డాలర్లు లబ్ది పొందాడు అని ఆరోపణలు నిరూపితమయ్యాయి.

ఏది ఏమైనా ఇలాంటి సింగపూర్ కన్సార్టియం కు 4000 ఎకరాలు భూమిని కేటాయించటం కరెక్ట్ కాదని నిపుణులు యోక్క అభిప్రాయం.

దానిని కొనసాగించకుండా రాష్ట్ర నష్టపోకుండా ఆపిన సీఎం జగన్ గారి ముందు చూపుకు రాజధాని ప్రాంత మరియు ఆంధ్రప్రదేశ్ మేధావులు అభినందిస్తున్నారు.

Leave a Comment