కూటమి తొలి జాబితాలో జనసేన స్థానాలు!

జనసేన నుంచి 10 మంది వరకు తొలి జాబితాలో ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయటం ఖాయమని చెబుతున్నారు.


తెనాలి – నాదెండ్ల మనోహర్
తణుకు -విడవడ రామచంద్రరావు
తాడేపల్లిగూడెం -బొల్లి శెట్టి శ్రీనివాస్
నరసాపురం – బొమ్మిడి నాయకర్
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
పిఠాపురం – ఉదయ శ్రీనివాస్
రామచంద్రాపురం -చిక్కం దొరబాబు
గజపతిపురం – పడాల అరుణ
గాజువాక -సుందరపు సతీష్
భీమిలి – పంచకర్ల సందీప్
పెందుర్తి -పంచకర్ల రమేష్ బాబు
ఎలమంచిలి -సుందరపు విజయ్ కుమార్
ముమ్మిడివరం -పీతాని బాలకృష్ణ
పేర్లు ఖరారయినట్లు విశ్వసనీయ సమాచారం. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే మినహా ఈ జాబితాను ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Comment