Categories: Political Updates

విశాఖలో జనసేనాని రెండు రోజుల పర్యటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది. రెండు రోజుల (ఆదివారం, సోమవారం) పాటు పవన్ విశాఖలో పర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్యనేతలతో జనసేనాని వరుసగా భేటీ కానున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొనే అవకాశం ఉంది.

ఇప్పటికే అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారా? లేదా అనేది విశాఖ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, విజయనగరం, విశాఖ నుంచి సీట్లను జనసేన ఆశిస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్ సౌత్, భీమిలీ, యలమంచిలి, చొడవరం, పెందుర్తి, గాజువాక స్థానాలపై జనసేన పోటీ చేయాలని భావిస్తోంది.

Share

Recent Posts

సీఎం జగన్‌పై ఆగంతకుడి దాడి!

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం…

4 weeks ago

Exciting News! Tesla’s Green Journey to Andhra Pradesh!

The wheels of progress are turning as Tesla, the global electric vehicle (EV) major, considers Andhra…

4 weeks ago

Geetanjali: జగనన్న ఇల్లు ఇచ్చాడని సంతోషంగా చెప్పిన ఈ మహిళ చనిపోయిందా.. అసలేం జరిగింది?

సొంత ఇల్లు నాకల.. ఈ రోజుతో నెరవేరిందంటూ కళ్లమ్మట వెలుగులతో, గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే ఈ…

2 months ago

టికెట్స్ పొందినా వాళ్ళు వైసీపికి రాజీనామాలు…దేనికి సంకేతం?

ఏ పార్టీలోనైనా పదవులు, ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు. కానీ వైసీపిలో పదవులు,…

3 months ago

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన వేళ.. వారికి తీపి కబురు అందింది. వారి డిమాండ్లపై…

3 months ago

డైలమాలో పరిటాల శ్రీరామ్ పోటీ అంశం

పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరామ్ తన రాజకీయ భవిష్యత్ గురించి ఆందోళనలో ఉన్నారు. 2019లో రాప్తాడు అసెంబ్లీకి పోటీ…

3 months ago