అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు చోటు చేసుకున్నాయి. ఏకంగా 30 మంది ఐపీఎస్‌లకు స్థానం చలనం కలిగింది. వీరందరికి బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితమే ఐఏఎస్‌ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బదిలీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కుమార్ విశ్వజిత్ – రైల్వేస్ డీజీ
అతుల్ సింగ్ – ఏపీఎస్పీ ఏడీజీ
సీహెచ్ శ్రీకాంత్ – ఆక్టోపస్ ఐజీ
కొల్లి రఘురాం రెడ్డి – విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్
ఎస్వీ రాజశేఖర్ బాబు – SLPB చైర్మన్,హోమ్ గార్డ్స్ ఐజీ గా అదనపు బాధ్యతలు
సర్వశ్రేష్ట్ త్రిపాఠి – సీఐడీ ఐజీ
ఎస్.హరికృష్ణ – ఐజీ,పర్సనల్
కేవీ మోహన్ రావు – స్పోర్ట్స్ ఐజీ
సెంథిల్ కుమార్ – ఆక్టోపస్ డీఐజీ,లా అండ్ ఆర్డర్ డీఐజీ గా ఆదనవు బాధ్యతలు
రాహుల్ దేవ్ శర్మ – డీఐజీ(ట్రైనింగ్)
విశాల్ గున్ని – విశాఖ రేంజ్ డీఐజీ
సీహెచ్ విజయ రావ్ – కర్నూల్ రేంజ్ డీఐజీ
ఫకీరప్ప – విశాఖ జాయింట్ కమిషనర్
అద్నాన్ నయీమ్ అస్మి – కృష్ణా జిల్లా ఎస్పీ
అమిత్ బర్దార్ – ఏపీఎస్పీ 6 వ బెటాలియన్ కమాండెంట్
అరిఫ్ హఫీజ్ – ISW ఎస్పీ
అజిత వెజెండ్ల – వెస్ట్ గోదావరి ఎస్పీ
కెఎస్ఎస్వీ సుబ్బా రెడ్డి – రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్,రాజమండ్రి
వై రిశాంత్ రెడ్డి – ఎస్పీ,CI సెల్
పి.జాషువా – చిత్తూరు జిల్లా ఎస్పీ
U.రవిప్రకాష్ – ఏసీబీ ఎస్పీ
ఛందోలు మణికంఠ – విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ.
అధిరాజ్ సింగ్ రాణా – ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్
కృష్ణ కాంత్ పటేల్ – ఏపీఎస్పీ 3 వ బెటాలియన్ కమాండెంట్
తుషార్ దుడి – గుంటూరు జిల్లా ఎస్పీ
కె.శ్రీనివాసరావు – జగ్గయ్యపేట డీసీపీ
కునుబిల్లి ధీరజ్ – రంపచోడవరం ఏఎస్పీ
జగదీష్ అదహళ్లి – ఏఎస్పీ పాడేరు
ఆనంద్ రెడ్డి – విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ
మోకా సత్యనారాయణ – విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ -2
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం…
The wheels of progress are turning as Tesla, the global electric vehicle (EV) major, considers Andhra…
సొంత ఇల్లు నాకల.. ఈ రోజుతో నెరవేరిందంటూ కళ్లమ్మట వెలుగులతో, గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే ఈ…
ఏ పార్టీలోనైనా పదవులు, ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు. కానీ వైసీపిలో పదవులు,…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది. రెండు రోజుల (ఆదివారం, సోమవారం) పాటు పవన్ విశాఖలో…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన వేళ.. వారికి తీపి కబురు అందింది. వారి డిమాండ్లపై…